Help Desk at Secretariat Examination Bus Stand and Railway Stations

సచివాలయ పరీక్షలకు ఏర్పాట్లు : బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో హెల్ప్ డెస్క్‌లు

సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం బస్, రైల్వే స్టేషన‌లలో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు పరీక్షల నిర్వాహణ కన్వీనర్, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ వెల్లడించారు. సచివాలయ