మానవత్వపు పంట: కోతకోస్తుండగా రైతుకు గుండెపోటు..రైతన్నలంతా ఒక్కటై ఏం చేశారో చూడండీ

కష్టంలో ఉన్న రైతుకు మేమున్నామని అండగా నిలిచారు తోటి రైతులు. నీకు కష్టమొస్తే మాకు వచ్చినట్లేనన్నారు. నీకేమీ కాదు..నువ్వు కష్టపడి పండించిన పంటను వృథాకానివ్వం..అంటూ సాటి రైతులు చేయి చేయి కలిపి ముందుకొచ్చారు. మానవత్వానికి