Do you have any trouble..Please Phone To 1902 Help Number CM Jagan

ఏమైనా ఇబ్బంది ఉందా..1902కు ఫోన్ చేయండి..సహాయం చేస్తాం – సీఎం జగన్

కరోనా విషయంలో ఏపీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కానీ ఈ వ్యాధిని అరికట్టాలంటే ఎక్కడి వారక్కడే ఉండిపోవాలని సూచించారు సీఎం జగన్. రాష్ట్ర ప్రజలకు ఏమైనా సమస్య ఉన్నా వెంటనే 1902 (హెల్ప్ లైన్) ఫోన్ చేయాలని

Trending