కోవిడ్ 19 వ్యాక్సిన్ కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన భారతీయ వ్యక్తి దీపక్ పాలీవాల్

కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలన్ని వణికిపోతూనే ఉన్నాయి. రోజు రోజుకు ఈ మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. గతేడాది చివర్లో చైనాలో తొలిసారిగా వెలుగులోకి వచ్చి యావత్ ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. ఈ మహమ్మారికి