actor sonu sood helped keep 28thousand people safe from cyclone nisarga

కష్టం ఎక్కడుంటే అక్కడుంటా:‘నిసర్గ’బాధితులకు సోనూసూద్ అండ..వేలాదిమంది ఆకలి తీరుస్తూ..

సినిమాల్లో స్టంట్లు చేసేస్తూ..సాహస విన్యాసాలు చేసినవారంతా హీరోలు కాదు. కష్టంలో ఉన్నవారికి నేనున్నాను అంటూ ముందుకొచ్చేవాడే అసలైన హీరో. రీల్ లైఫ్ లో పెద్ద పెద్ద ఫైటింగ్ లు చేస్తే అభిమానులతో చప్పట్లు కొట్టించుకునేవాడు