mother elephant thanks forest staff who helped rescued her calf

పిల్లను కాపాడినవారికి ఏనుగు ధన్యవాదాలు ఎలా చెప్పిందో చూడండీ 

ఏనుగులు గుంపులు గుంపులుగా..కుటుంబాలతో కలిసి మెలిసి ఉంటాయి. తమ కుటుంబానికి ఎంతో విలువనిస్తాయి. పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటాయి. వాటికి ఏ చిన్న ఆపద వచ్చినా మనుషుల్లాగే తల్లడిల్లిపోతాయి. పిల్లలు ప్రమాదవశాత్తు ఏదన్నా గుంటల్లో