kerala-woman-who-helped-blind-man-board-a-bus-now-owns-a-home-thanks-to-her-act-of-kindness

బస్సు వెనుక పరుగెత్తి..అంధుడిని బస్సు ఎక్కించిన మహిళకు ఇల్లు గిఫ్ట్ : మంచి చేస్తే మంచే జరుగుతుంది

కేరళలో బస్సు వెనకాలే పరిగెత్తిన ఓ మహిళ.. బస్సు డ్రైవర్‌కు బస్సు కాసేపు ఆపమని చెప్పింది. మళ్లీ వెనక్కు పరుగెత్తి ఓ అంధుడిని చేతితో పట్టుకొచ్చి బస్సు ఎక్కించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో