Corona symptoms in young adults in Ongole: formation of helpline In AP

ఒంగోలులో కరోనా లక్షణాలు : ఏపీలో రెండో పాజిటివ్ కేసు!..హెల్ప్ లైన్ నెంబర్ల ఏర్పాటు

ఏపీలో కరోనా వైరస్ మెల్లిమెల్లిగా వ్యాపిస్తోంది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఓ వ్యక్తికి పాజిటివ్ రావడంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. తాజాగా ప్రకాశం జిల్లాల్లోని ఒంగోలులో ఓ యువకుడికి కరోనా వైరస్ లక్షణాలు