Corona in India: rising cases, cancellation of visa helpline number

భార‌త్‌లో కరోనా : పెరుగుతున్న కేసులు..వీసాలు రద్దు..హెల్ప్ లైన్ నెంబర్

భారత్‌లో కరోనా వైరస్ రెక్కలు చాస్తోంది. రోజురోజుకు విస్తరిస్తోంది. మన దేశంలో ప్రవేశించిన ఈ ప్రాణాంతక వైరస్‌ అనతి కాలంలోనే పంజా విసురుతోంది. తాజాగా నోయిడాకు చెందిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని