Four children in the single delivery

ఒకే కాన్పులో నలుగురు పిల్లలు: అందరూ క్షేమం

ప్రసవం స్త్రీ మరో జన్మలాంటిది. తొమ్మిది మాసాలు బిడ్డను కడుపులో మోయటం తల్లికి బరువు కాదు..ఇద్దర్ని మోయటం కూడా ఇబ్బంది కాదు. కానీ ఏకంగా నలుగురు బిడ్డల్ని మోయటం..వారికి జన్మనివ్వటం చాలా అరుదుగా జరుగుతుంటుంది.