హేమంత్‌ హత్య.. ఎవరిది తప్పు?

Hyderabad Hemanth Honour Killing : గచ్చిబౌలిలో కిడ్నాప్‌ అయి విగత జీవిగా మారిన హేమంత్‌ కుమార్‌ హత్య కేసు బాధ్యతారాహిత్యాన్ని ఎత్తిచూపుతోంది. పోలీసింగ్‌ విధానం మారాలనే విషయాన్ని గుర్తు చేస్తోంది. గోపన్‌పల్లి తండా