ఇకపై భవిష్యత్ యుద్ధాల్లో ఈ DEWS ఆయుధాలే.. DRDO

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) హై-ఎనర్జీ లేజర్స్ హై-పవర్ మైక్రోవేవ్స్ వంటి డైరెక్ట్ ఎనర్జీ విపన్స్ (DEWS) అభివృద్ధి చేయడానికి యోచిస్తోంది. నేషనల్ ప్రొగ్రామ్‌లో ఒక భాగమైన DEWS ద్వారా స్వల్ప,