‘గ్రీన్‌ పీ’ : పూలకుండీలే పబ్లిక్ టాయ్ లెట్స్..!!

పూలకుండీలంటే రకరకాల మొక్కలు వేసుకుని వాటిని జాగ్రత్తగా సంరక్షించుకునేవి. ఇంట్లో పనికిరాని సామన్లను కూడా పూలకుండీలుగా వాడేసుకుంటుంటాం. కానీ ఆ పచ్చని మొక్కలతో కళకళలాడుతూ..ఆహ్లాదకరమైన పరిమళాలు వెదలజల్లే పూలకుండీలను టాయ్ లెట్స్ గా ఎవరైనా