First Ever Seen Animal That Doesn't Need Oxygen to Survive, Scientists Found

ప్రతి ప్రాణికి ఆక్సిజన్ కావాలి… ఒక్క దీనికి తప్ప…

ఏడోతరగలి సైన్స్ లో మనం చదివేవుంటాం. బహుకణజీవులన్నింటికి ప్రాణాధారం ఆక్సిజనే. కొన్ని జంతువులు ఆక్సిజన్ లేకుండా కొంతకాలం వరకు బతుకుతాయికాని, అసలు ఆక్సిజన్ లేకపోతే ఈ భూమ్మీద ఎలాంటి ప్రాణి బతికలేదు. ఇది సైన్స్