కరోనా బాధితులను ‘హైడ్రాక్సి క్లోరోక్విన్’ కాపాడింది.. కొత్త అధ్యయనం ఇదే తేల్చింది!

ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితులు కోలుకోవడంలో వివాదాస్పద యాంటీ మలేరియా డ్రగ్ (hydroxychloroquine) అద్భుతంగా పనిచేసిందని ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది. ఆస్పత్రిలో కరోనాతో చేరిన బాధితులకు hydroxychloroquine మందు ఇవ్వడంతో వారంతా ప్రాణాలతో బయటపడ్డారని