Beer తాగిన వృద్ధుడికి రూ. 4.74 లక్షల జరిమానా

Beer : పబ్ కు వెళ్లి మెల్లి మెల్లిగా కూల్ బీర్ (Cool Beer) తాగుతున్న ఓ వృద్ధుడికి పోలీసులు భారీ జరిమాన విధించారు. రూ. 4.74 లక్షల ఫైన్ కట్టు..అంటూ చలాన్ విధించారు.