ఐఏఎస్ అధికారుల వివాహం

ఆదర్శం: సింపుల్ గా ఐఏఎస్ అధికారుల పెళ్లి

ఈ రోజుల్లో మధ్యతరగతి వాళ్ల వివాహం అంటేనే లక్షల్లో ఖర్చు. కొంచెం పేరు, పరపతి డబ్బు ఉన్నవాళ్లైతే కోట్లలో ఖర్చు. పెళ్లి అంటే పందిళ్లు.. తప్పట్లు , తాళాలు, నగలు, దుస్తులు, విందు భోజనాలు, పెళ్లి