women-request-for-her-job-in-nellore

నేను బతికే ఉన్నా.. నా ఉద్యోగం నాకే ఇవ్వండి

నేను బతికే ఉన్నా.. నా ఉద్యోగం నాకే ఇవ్వండి అంటూ ఓ పారిశుద్ధ్య కార్మికురాలు అర్జీ పెట్టుకోవడం చర్యనీయాంశం అయ్యింది. నెల్లూరు నగరపాలకసంస్థలో ఈ ఘటన చోటచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బతికున్న శాశ్వత పారిశుద్ధ్య