Sushma swaraj Daughter Fulfil Her Last Promise

ఇచ్చిన మాట పూర్తి : హరీశ్ సాల్వేకే ఒక్క రూపాయి ఫీజు

కేంద్ర మాజీ మంత్రి సుష్మస్వరాజ్‌ ఇచ్చిన మాటను పూర్తి చేశారు ఆమె కూతురు బాన్సూరి స్వరాజ్‌. భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్ కేసును ఐసీజేలో వాధించిన ప్రముఖ న్యాయవాది హరీశ్‌సాల్వేకు ఒక్క