‘టచ్ చేసి చూడు’:ఆ అమ్మాయిని ’గోకితే‘ కళాఖండాలు పుట్టుకొస్తాయి…

చర్మం మీద దురద వస్తే..ఠక్కుమని గోకేసుకుంటాం. అలా గోకిన చోట ఎర్రగా కందిపోతుంది చర్మం. కానీ ఓ అమ్మాయికి మాత్రం గోకిన చోట ఏకంగా ఏదో చేయి తిరిగిన కళాకారుడు వేసిన పెయింటింగ్ వేశాడా?