heartbreaking video: Chinese nurse in coronavirus hit hospital gives her sobbing daughter "air hug" of coronavirus effect

కరోనాతో పోరాడుతున్న సిస్టర్ ‘అమ్మా’ హ్యాట్సాఫ్ : గాల్లోనే హగ్ చేసుకున్న తల్లీ బిడ్డా..heartbreaking video

చైనాలోని హనాన్‌ ప్రావిన్స్‌ ఫుగావ్‌ కౌంటీలోని పీపుల్స్‌ ఆస్పత్రిలో లీ హయాన్ అనే నర్సు కరోనా వైరస్ సోకిన బాధితులకు సేవలందిస్తోంది. తన చిన్నారి కూతుర్ని కూడా ఇంటి దగ్గరే విడిచిపెట్టిన కరోనా బాధితులకు సేవలు