Made of herbal tea that boosts immunity to fight corona

హెర్బల్ టీతో కరోనాకు చెక్

కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. ఇప్పటివరకు ఈ వైరస్‌కు చెక్‌పెట్టే ఏ ఔషధాన్ని కనిపెట్టలేదు. మాస్క్‌లు, శానిటైజర్లు వాడటం, భౌతిక దూరం పాటించడం వల్ల ఈ మహమ్మరి నుంచి కొంతమేర తప్పించుకోవచ్చు. కరోనాపై పోరాటంలో