Leopard wandering in Patan Cheru icrisat

మేకను ఈడ్చుకెళ్లి తినేసిన చిరుత పులి 

రంగారెడ్డి : చిరుత పులి ఆ  గ్రామ ప్రజలకు నిద్రలేకుండా చేస్తోంది. పులి భయంతో గజగజ వణకుతున్నారు. వారం రోజులుగా చిరుత సంచరిస్తోంది. ఎప్పుడు..ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తుందోనని గ్రామస్తులు భయపడుతున్నారు. అనునిత్యం భయం గుప్పిట్లో బతుకుతున్నారు. యాచారం మండలంలో