How Would your Old Gold will be accounted, illegal Gold may pay Tax with Central Govt New Rule  

వారసత్వమా? రసీదు ఉందా? : పాత బంగారం లెక్క ఎలా తేలుస్తారు?

మీరు ఇంట్లో బంగారం దాచారా? అయితే లెక్క చెప్పాల్సిందే. రసీదు చూపించాల్సిందే. లేదంటే పన్ను కట్టాలి. చిన్న బంగారం ముక్క ఉన్నా లెక్క చెప్పాల్సిందే అంటోంది మోడీ ప్రభుత్వం. అక్రమంగా దాచుకున్న బంగారంపై పన్ను