fire accident in Syra Narasimha Reddy cinema set

‘సైరా నరసింహారెడ్డి’ సెట్ లో అగ్నిప్రమాదం 

హైదరాబాద్‌ శివారులోని కోకాపేటలో ప్రముఖ టాలీవుడ్ సినీ నటుడు చిరంజీవి ఫాంహౌజ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. మణికొండలోని ఫాంహౌజ్‌లో సైరా నరసింహారెడ్డి చిత్ర నిర్మాణం కోసం ఏర్పాటు చేసి సెట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటల్లో