నటుడు వడివేలు బాలాజీ పిల్లల్ని నేను చదివిస్తా : హీరో శివకార్తికేయన్

అనారోగ్యంతో కన్నుమూసిన తమిళ హాస్యనటుడు వడివేలు బాలాజీ (42) ఇద్దరు పిల్లల్ని చదివిస్తానని హీరో శివకార్తికేయన్ తెలిపారు. బాలాజీ పిల్లల చదువులకు అయ్యే ఖర్చులు తాను భరిస్తానని హామీ ఇచ్చారు. అనారోగ్యంతో ప్రాణాలు విడిచిన