హీరోయిన్ ఐశ్వర్యా అర్జున్ కు కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి సెలబ్రిటీలను కూడా కలవర పెడుతోంది. రాజకీయ నాయకులతో పాటు సినీ రంగంలోని వారికి కరోనా సోకి భయ పెడుతోంది. తాజాగా యాక్షన్ హీరో సీనియర్ నటుడు అర్జున్ కుమార్తె హీరోయిన్ ఐశ్వర్య