Heroine Heroshini Komali slams director and leaves shooting

లిప్ లాక్ సీన్ ఎఫెక్ట్ : షూటింగ్ నుంచి వెళ్లిపోయిన హీరోయిన్

ఇటీవలికాలంలో సినిమాలలో లిప్‌లాక్ సీన్లు కామన్ అయిపోయాయి. అయితే అవి శృతి మించిపోతున్నాయి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. లేటెస్ట్‌గా ఓ సినిమా షూటింగ్‌లో లిప్ లాక్ సీన్ ఘాటు ఎక్కువ అవ్వడంతో