pm modi tells brutal terrorist attack in Pulwama (J&K) proves that time for talks have passed

పాక్ కు మోడీ వార్నింగ్ : మాటల్లేవ్..మాట్లాడుకోవడాల్లేవ్

పాక్ తో చర్చల సమయయం ముగిసిపోయిందని, ఇప్పుడు చర్యలు తీసుకొనే సమయమని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. చర్చలకు సమయం ముగిసిపోయిందనే విషయం పుల్వమా జిల్లాలో జరిగిన ఉగ్రదాడితో నిరూపితమైందన్నారు.పాక్ తో చర్చలు జరిపే సమయం ముగిసిపోయిందని