German State Finance Minister Kills Himself As Coronavirus Hits Economy

కరోనా భయం…జర్మనీ ఆర్థికమంత్రి ఆత్మహత్య

కరోనా వైరస్(COVID-19) కారణంగా జర్మనీలోని హెస్సే రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్ షఫెర్ ఆత్మహత్య చేసుకున్నారు. కరోనా వైరస్ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందనే ఆందోళనతో ఆయన సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం.