heavy rains in telangana eight districts

రాష్ట్రంలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా రాష్ట్రంలోని 7 జిల్లాల్లో   బుధవారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.  ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, నల్లగొండ, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, మంచిర్యాల, మహబూబాబాద్‌తోపాటు గ్రేటర్ హైదరాబాద్‌లోని