Hi-Court Notices to Another 44Members

హైకోర్టు జడ్జ్‌లపై కామెంట్లు.. మరో 44మందికి నోటీసులు

హైకోర్టుపై, హైకోర్టు జడ్జ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అభియోగంపై ఇప్పటికే 49 మందిపై సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసిన హైకోర్టు మరో 44మందికి నోటీసులు జారీ చేసింది. ఇంతకుముందు నోటీసులు అందించినవారిలో