Hitec city-Raidurg stretch of Hyderabad metro rail to open for commuters from Nov 29

రాయదుర్గం వరకు మెట్రో రైలు :  నవంబర్ 29న ప్రారంభం 

హైదరాబాద్‌ మెట్రో రైలు మార్గాన్ని త్వరలో రాయదుర్గం వరకు పొడిగించనున్నారు.  నవంబర్ 29న మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్‌కుమార్‌ దీనిని ప్రారంభించనున్నారు. కారిడార్‌–3లో భా గంగా నాగోల్‌ నుంచి రాయదుర్గం వరకు ఇక మెట్రో