Steve Smith, David Warner and other Australia cricketers resume training post Covid-19 hiatus

టిక్‌టాక్ పక్కనపెట్టి స్టీవ్‌స్మిత్‌, ఇతర ఆస్ట్రేలియా ఆటగాళ్లతో డేవిడ్ వార్నర్ ప్రాక్టీస్ మొదలెట్టేశాడు

కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో.. ఎక్కడికి అక్కడ ప్రపంచవ్యాప్తంగా క్రీడా పోటీలు, ఈవెంట్లు స్తంభించిపోయాయి. నేషనల్, ఇంటర్నేషనల్ టోర్నీలు సైతం కోవిడ్-19 కారణంగా ఆరిపోయాయి. ఈ క్రమంలోనే కొన్ని దేశాల్లో కొవిడ్‌-19 వ్యాప్తి తగ్గుముఖం