Britain Women Lisa Graves n't stopped hiccuping since she was pregnant 12 years ago

విచిత్రం : ఆమెకు 12 ఏళ్లుగా ఎక్కిళ్లు ఆగట్లేదు

ఎక్కిళ్లు. ప్రతీ ఒక్కరికీ వస్తాయి. ఆ సమయంలో కాసిని మంచినీళ్ళు తాగితే ఆగిపోతాయి. కానీ గంటల తరబడే కాదు..రోజులూ కాదు.. నెలల కూడా కాదు ఏకంగా సంవత్సరాల తరబడి ఎక్కిళ్లు వస్తే..దాన్నేమంటాం. ఎంత ఇబ్బందిగా