మీలో ఈ 6 సమస్యలు ఉంటే.. కరోనాతో మరణించే ముప్పు ఉందో లేదో చెప్పేయొచ్చు!

కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా.. ఇంకా వైరస్ గురించి పూర్తిగా తెలియని పరిస్థితి. ఒకవైపు వైరస్ ను నిరోధించే వ్యాక్సిన్ కోసం విస్తృతంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. మరోవైపు కరోనా