Common drugs used for physical diseases may help treat mental illness

గుడ్ న్యూస్ : బీపీ మాత్రలతో మానసిక రోగాలు నయం

బీపీ, షుగర్ వంటి జబ్బులకు వినియోగించే ట్యాబ్లెట్ల గురించి ఆసక్తికర విషయం వెలుగు చూసింది. ఆ ట్యాబ్లెట్లు తీవ్రమైన మానసిక జబ్బులు తగ్గించేందుకు ఉపయోగపడతాయని అధ్యయనంలో తేలింది. ఆ ట్యాబ్లెట్లతో మెంటల్ నయం అవుతుందని