High Court ordered the government to hold discussions with RTC workers on Saturday morning

ఆర్టీసీ కార్మికులతో శనివారం ఉదయం చర్చలు జరపండి : ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

గత 14 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులతో శనివారం ఉదయం పదిన్నర గంటలకు చర్చలు జరపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్ట్ ఆదేశించింది. ఆర్టీసీ సమ్మెకు సంబంధించి శుక్రవారం, ఆక్టోబరు 18న హైకోర్టులో విచారణ  జరిగింది. ఈ