intermediate colleges closing will be postponed ordered by high court

ఇంటర్ కాలేజీలు మూసేయడం లేదు.. వాయిదా వేసిన హైకోర్టు

గుర్తింపులేని ఇంటర్ బోర్డు కాలేజీలు తీసుకునే చర్యలకు బ్రేకులు వేసింది హైకోర్టు. ఉన్నట్టుండి కాలేజీలను రద్దు చేస్తే.. విద్యార్థులు రోడ్డున పడతారని ఇంటర్ బోర్డు విఙ్ఞప్తిని మన్నించింది. పరీక్షలు ముగిసిన వెంటనే చర్యలు తీసుకోవడమే