ex-minister-acchem-naidu-gets-bail-today-from-high-court1

మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు బెయిల్‌ మంజూరు

మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ఈఎస్‌ఐలో స్కామ్‌‌లో తెలుగుదేశం ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుని అరెస్టు చేయగా.. ఆయన అప్పటికే అనారోగ్యంతో ఉన్నారు. పోలీసులు అరెస్టు చేసిన కొద్ది