Over 50 million Indians lack handwashing access, at high COVID-19 risk: Study

భారత్​లో 5 కోట్ల మందికి పైగా ​కరోనా సోకే అవకాశం

భారతదేశంలో 50 మిలియన్లకు పైగా ప్రజలకు సమర్థవంతమైన హ్యాండ్‌ వాషింగ్ అందుబాటులో లేదని అమెరికా పరిశోధనలో వెల్లడైంది. వారు కరోనావైరస్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని ఒక అధ్యయనం తెలిపింది. అమెరికాలోని వాషింగ్టన్