Celebrities Complain about High Electricity Bill during the Lockdown

బిల్లు లొల్లి-సెలబ్రిటీలకూ కరెంట్ కష్టాలు

గత మూడు నెలలుగా కొనసాగుతున్న లాక్‌డౌన్ కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైపోంది. ఎక్కడివారు అక్కడే ఆగిపోయారు. సామాన్యుల కంటే సెలబ్రిటీల పరిస్థితి చాలా నయం అనుకుంటుంటే.. మూలిగే నక్కమీద తాటికాయ పడిందన్న చందాన వారికీ కరోనా