మూడు రెట్లు ఎక్కువగా చార్జీలు వసూలు, కారులో ఒక్కొక్కకరికి రూ.1200.. ప్రజారవాణా లేకపోవడంతో ప్రైవేటు దోపిడీ

private bus operators: లాక్‌డౌన్‌ అన్‌లాక్‌తో దాదాపుగా పూర్తిస్థాయి సడలింపులు వచ్చినప్పటికీ అంతర్రాష్ట్ర, దూర ప్రయాణాలు ప్రజలకు భారంగా మారుతున్నాయి. రైళ్లు అరకొరగా తిరుగుతుండటం, తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసులు ప్రారంభం కాకపోవడంతో..