How to loss weight with Ketogenic Diet, You Should Avoid these Biggest Mistakes  

Keto Dietతో బరువు తగ్గాలా? ఈ తప్పులు చేయొద్దు జాగ్రత్త! 

పాపులర్ Keto Diet.. గురించి ప్రత్యేకించి చెప్పన్కర్లేదు. ఒంట్లో పేరుకుపోయిన కొవ్వును ఇట్టే కరిగించగలదని విశ్వసిస్తారు. చాలామంది ఇదే డైట్ గుడ్డిగా ఫాలోయి పోతుంటారు. నిజానికి కిటో డైట్ ఆరోగ్యానికి ఎంతవరకు మేలు చేస్తుంది?