బాలీవుడ్ నటి మిష్తీ ముఖర్జీ(27) మృతికి కారణం కీటో డైట్.. అసలు కీటో డైట్ అంటే ఏంటి? ఎందుకంత డేంజర్ ?

How risky is keto diet: బాలీవుడ్ నటి మిష్తీ ముఖర్జీ(27) మరణంతో.. మరోసారి కీటో డైట్‌‌పై డిబేట్ మొదలైంది. కిడ్నీ ఫెయిల్యూర్‌తో.. ఆమె చనిపోయారు. దీనికి కీటో డైటే కారణమని కుటుంబసభ్యులు చెబుతున్నారు.

Trending