గుడ్డు వెరీ గుడ్డు : తెలంగాణలో రోజుకు 2 కోట్లు కోడిగుడ్లు తినేస్తున్నారు..ఎందుకంటే..

కరోనా కాలంలో ఏది కొన్నా చేతులు కాలుతున్నాయి. కూరగాయలు కిలో రూ.70కి తక్కువలేదు..అదే నాన్ వెజ్ అయితే వందల రూపాయలే చెల్లించుకోవాలి. ఇక సామాన్యుడికి కాస్తం అందుబాటులో ఉండేది కోడిగుడ్డు మాత్రమే. అదికూడా ఏమీ