today and tomorrow high intensity of the sun

నేడూ, రేపు ఎండలు : హైదరాబాద్‌లో 40.6 డిగ్రీలు

తెలంగాణ రాష్ట్రంలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. కొన్ని రోజులుగా వర్షాలతో సేద తీరిన ప్రజలు ప్రస్తుతం దంచికొడుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రోజుకో ఒక డిగ్రీ చొప్పున అధికమౌతున్నాయి.

Trending