Central home minister amit shah calls a high level security meeting at his residence

అయోధ్య తీర్పు :అమిత్ షా నివాసంలో ఉన్నతస్థాయి భేటీ

అయోధ్య రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసులో సుప్రీం కోర్టు ఇవాళు తీర్పు వెల్లడించింది.తీర్పు వెలువరించకముందే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన షా నివాసంలో అత్యున్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి సమావేశం