Vice-President M Venkaiah Naidu embarks on a 4-day visit to Vietnam

వియత్నాం పర్యటనకు బయల్దేరిన ఉపరాష్ట్రపతి

నాలుగురోజుల వియత్నాం పర్యటనకు బయల్దేరారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.వియత్నాంతో భారతదేశపు సంపూర్ణ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత మెరుగుపర్చేందుకు ఈ పర్యటన ఉపయోగపడనుంది.వియత్నాం నాయకులతో వన్-ఆన్-వన్ చర్చల తర్వాత వియత్నాంలోని ఉత్తర హనమ్ ఫ్రావిన్స్ లోని టామ్