Maruti Rao funeral High Police Security At Amrutha House

మారుతీరావు అంత్యక్రియలు : అమృత వస్తుందా..పోలీసుల భారీ బందోబస్తు

మిర్యాలగూడకు చెందిన ప్రణయ్‌ హత్యకేసు ప్రధాన నిందితుడైన మారుతీరావుకు అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2020, మార్చి 09వ తేదీ ఉదయం నల్గొండ జిల్లాలో జరుగనున్నాయి. ఆయన నివాసానికి కుటంబసభ్యులు, స్నేహితులు చేరుకుంటున్నారు. 2020, మార్చి